Govindarajaswamy temple

    తిరుపతి గోవిందరాజ స్వామి కిరీటాల దొంగ అరెస్టు

    April 23, 2019 / 12:58 PM IST

    తిరుపతి: తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో రెండు నెలల క్రితం కిరీటాలు చోరీ చేసిన నిందితుడిని  పోలీసుల అరెస్టు చేశారు. నిందితుడు  మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రతాప్ గా గుర్తించారు. చోరీ జరిగిన 80 రోజులకు నిందితుడిని పో�

10TV Telugu News