Home » Govindpur
జమ్ము కశ్మీర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం యావత్ భారత దేశంతో పాటు ఈ ఘోరకలిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో మొత్