govt go papers

    భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవో పేపర్లను చించేసిన చంద్రబాబు

    January 13, 2021 / 09:30 AM IST

    Chandrababu tore up anti-farmer govt go papers in bhogi fires : కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు భోగి పండుగలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 5 జీవోలను భోగిమంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ సొమ్ముని రైతుల