Home » govt job
కన్నబిడ్డల కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టే తల్లిదండ్రులుంటారు. కానీ ఉద్యోగం కోసం కన్నబిడ్డను పైగా ఐదు నెలల పసిగుడ్డును అంత్యంత అమానవీయంగా కాలువలో పడేసారు తల్లిదండ్రులు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి ప్రియాంక్ ఖర్గే. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మగవాళ్లైతే లంచాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆడవాళ్లైతే అధికారులతో గడపాల్సి వస్తోందని ఆరోపించారు.
అనంతరం రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. అగ్నిపథ్ స్కీం రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారు.
దివంగత ఎమ్మెల్యే కుమారుడికి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది. ‘ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగి కాదు’ అని వ్యాఖ్యానించింది.
Govt job for kin పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు శుక్రవారం(జనవరి-22,2021) సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల�
Manipur CM promises job to man wrongly jailed for 8 years : నేరాలకు సంబంధించిన కేసుల్లో వెయ్యిమంది నిర్ధోషులు తప్పించుకున్నా ఫరవాలేదు. ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదనేది మన న్యాయశాస్త్రంలోని ప్రధాన అంశం. కానీ మణిపూర్ రాష్ట్రంలో మాత్రం ఓ నిర్ధోషి అత్యాచారం, హత్య కేసులో అన�
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన తమిళనాడుకి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఒకరు చొప్పున రెండు కుటుంబాల్లోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. �