Home » Govt Liquor Shop
Kingfisher and Budweiser beer : కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఎప్పటిలా..పాత బ్రాండ్లేనా…తాగడం, ఛ..అనుకుంటున్నారా ? పక్క రాష్ట్రంలోకి వెళ్లిపోదామా ? అని ఆలోచిస్తున్న వారు ఒక్కసారి ఆగండి. ఏపీలో కొద్ది రోజులుగా ఆగిపోయిన పాత బీర్ బ్రాండ్లను మరలా సేల్స్ చేయనున్నారు.