Trending
-
Home » govt scemes
govt scemes
పశువులకు కూడా ఆధార్ కార్డు
February 15, 2020 / 01:29 AM ISTమనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్లే పశువులకూ ఆధార్ కార్డులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశువులకు ఆ తరహా కార్డులు ఇవ్వనుంది.