Home » Govt Teacher Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ 2025 కోసం హాల్ టికెట్లు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గత శనివారం (మే 31) రాత్రి ఈ హాల్ టికెట్స్ ను విడుదల చేసింది విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,347 టీచర్ పోస్టుల కోసం మొత్తం 3,53,598 మంది అభ్యర