Govt will soon

    ఆధార్ లింకింగ్ మస్ట్ : త్వరలో కొత్త చట్టం

    January 6, 2019 / 02:47 PM IST

    ఢిల్లీ: మళ్లీ ఆధార్ అనుసంధానం మస్ట్ అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ లింకింగ్ లేకుంటే పని జరగదని చెబుతోంది. ఇందుకోసం కొత్త చట్టం తీసుకురానుంది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదు.. అన్నింటికి ఆధార్‌తో అనుసంధానం చేయాల్సిన అవసరం లేదు. కేవలం డ్రైవ�

10TV Telugu News