Home » Govt
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శాఖల్లో కోత విధించింది ప్రభుత్వం.
ఆ బ్యాంకుల్లో డబ్బులు మావే..మా పరిస్థితి బాగాలేదు..మా డబ్బు ఇచ్చేయండి అంటన్నారు తాలిబన్లు. వివిధ దేశాల బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్లు అడుగుతున్నారు.
ప్రశాంతమైన వాతావరణం..విశాలమైన రోడ్లు గల సిటీలో ఇల్లు కట్టుకుంటే స్థలం ప్రీగా ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఎంతోమంది అక్కడ ఇల్లు కట్టుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు.
కరోనా కారణంగా ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమ సినిమా పరిశ్రమ.
బాల్య వివాహాల రిజిస్ట్రేషన్ చట్టంపై రాజస్థాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ చట్టం వివాదం కావటంతో ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉన్న ఈ బిల్లును వెనక్కి తీసుకుంది.
దేశంలో మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అందుబాటులోకి రానుంది.
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని టాటా గ్రూప్ చేతికి వెళ్లింనట్లుగా వచ్చిన వార్తలను ఖండించింది కేంద్రప్రభుత్వం.
ప్యూన్ ఉద్యోగం కోసం ఏకంగా 15లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా డిగ్రీ, పీజీ, ఎంఫిల్ చేసినవారు ప్యూన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.
మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్లు అందేలా చేయడమే లక్ష్యంగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్స్ తరలింపుకు ప్రభుత్వం ఐసీఎంఆర్‌కు అనుమతులు ఇచ్చింది.
పాకిస్థాన్ ప్రభుత్వం విద్యాసంస్థల ఉపాధ్యాయుల కోసం ఒక డిక్రీని జారీ చేసింది. ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు లేదా టైట్స్ ధరించకూడదని హుకుం జారీ చేసింది.