Home » Gowru Charitha Reddy
Katasani Rambhupal Reddy : ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. ఈ జిల్లానే కాదు. ఆంధ్రప్రదేశ్ ను వదిలిపోతా. మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి.
కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న గౌరు దంపతులు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గౌరు దంపతులకు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి నేతలు పార్టీలు మారేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి మరో కీలక వైసీపీ నేత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చర�