Home » Gowtham Thinnanuri
జెర్సీ(Jersy) సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా VD12 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ధమాకా ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
నేడు ఉదయం రామానాయుడు స్టూడియోలో విజయదేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా #VD12 పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేశాడు. సడెన్ గా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత చరణ్ మరో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ స�