gpo

    హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం

    April 17, 2019 / 07:09 AM IST

    హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ సర్కిల్ లోని జీపీఓ దగ్గర ఎంజే మార్కెట్‌ సమీపంలోని హిందీనగర్‌లో ఓ ఫర్నిచర్‌ గోదాములో మంటలు ఎగిసిపడ్డాయి. ఫోర్ వీలర్ దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుక

10TV Telugu News