Home » GPS services
కేంద్రం కొత్త టోల్ విధానంపై అనేక అనుమానాలు
ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం. ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లదే హవా. ప్రతి స్మార్ట్ ఫోన్ డివైజ్ లో జీపీఎస్ అందుబాటులోకి వచ్చేసింది. లోకేషన్ ఆధారంగా మనం ఎక్కడ ఉన్నామో ఇట్టే తెలుసుకునే టెక్నాలజీ ఉంది.