-
Home » grabber
grabber
వీడు సామాన్యుడు కాదు, హైదరాబాద్ శివారులో 240 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
February 3, 2021 / 05:48 PM IST
man occupied 240 Acres land in Vikarabad: హైదరాబాద్ నగర శివారులో మరో భారీ భూ కుంభకోణం బయటపడింది. సాజిద్ నవాబ్ అనే వ్యక్తి ఏకంగా 240 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. వికారాబాద్ అడవుల్లో దర్జాగా ప్రభుత్వ భూమిని లాక్కున్నాడు. కబ్జా మాత్రమే కాదు అక్కడ సమాంతర ప్రభుత్వాన�