Home » Graduate Executive Trainee Posts
భారత ప్రభుత్వానికి చెందిన నవరత్నసంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 259 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ ల�