Home » graduate from MIT
తమిళనాడు రాష్ట్రంలో సీఎంగా స్టాలిన్ సారథ్యంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఈ కేబినెట్లో 33 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని చెన్నై నగరాన్ని మినహాస్తే మిగిలినవారంతా 22 జిల్లాల నుంచి ప్రాతినథ్యం వహిస్తున్నార