Home » Graeme Swann Hilarious Celebration
ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఆనందాన్ని అదుపుచేసుకోలేక పోయాడు. స్టాండ్స్‌లో బాల్‌ను క్యాచ్ పట్టి అటూఇటూ పరుగులు పెడుతూ తన ఆనందాన్ని వ్యక్తపర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లకు నవ్వులు తెప్పిస