Home » grain
సాధారణ పరిస్థితుల్లో వరి పంటకు 3 నుండి 4 దఫాలుగా ఎరువులు వాడాలి . కానీ భూసారాన్నిబట్టి నిర్ధేశించిన మోతాదులో ఎరువుల వాడకం జరగటం లేదు. కొందరు రైతులు అవసరమైన దాని కంటే ఎక్కువగాను, మరి కొందరు తక్కువగాను ఎరువులు అందిస్తున్నారు.
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులు దిగులుపడాల్సిన అవసరం లేదు..ధన్యాన్ని కొంటామని చెప్పారు.