Home » grants bail
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై గత ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది.
కవిత విచారణకు సహకరిస్తున్నారని, ఆమె ఫోన్లు కూడా ఈడీ స్వాధీనం చేసుకుందని ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరుచేసింది.
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయ్యింది.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులో అరెస్టైన ఆయనకు బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
విద్యార్థిని అత్యాచారం కేసులో బాధితురాలు, నిందుతుడు ఇద్దరూ 'దేశ భవిష్యత్ సంపద‘ అంటూ జడ్జి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.