Home » grasshopper
తెలంగాణపై దండెత్తబోయే మిడతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం నియమించిన ఫైవ్ మెన్ కమిటీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్ లో సమావేశం అయ్యారు. మిడతల దండును అరికట్టేందుకు కేసీఆర్ సర్కార్ ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. మిడతలను
మిడతలదండు తెలంగాణ వైపు దూసుకొచ్చే అవకాశాలున్నాయని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మిడతలతో ప్రజలు ఎలాంటి ప్రమాదం లేదని..రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పచ్చని పంటలు, కూరగాయలను నాశనం చేస్తాయని చెప్పారు. డప్పుల సప్పుడు, �