Home » graudate
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం(మార్చి 26, 2019) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి.. ఏపీలో (కృష్ణా, గుంటూరు) ఒక ఉపాధ్యాయ, 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు మార్చి 22న ఎన్నికలు జరిగాయి. రాత్ర�