Home » Great-Great-Great Grandmother
ప్రస్తుత జనరేషన్ లో మనువరాలికి కూతురి పుట్టేవరకూ మాత్రమే చూడగలుగుతున్నారు. యూకేలో ఉంటున్న ఈ 86ఏళ్ల మహిళ మాత్రం తన కళ్ల ముందు ఆరు జనరేషన్లను చూసింది. స్కాట్లాండ్ లో ఉండే మ్యారీ మార్షల్ వయస్సు86ఏళ్లు.