Home » great wall of kerala
కేరళ రాజకీయాలు మరింత హీటెక్కాయి. శబరిమల అంశం కేంద్రంగా తిరుగుతున్నాయి. శబరిమల ఇష్యూని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో కేరళ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎం పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీ నిరసనకు పిలుపునిచ్చారు. ఏక