Home » Greater Noida
నోయిడా : ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధర్మాకోల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా పొగ దట్టంగా అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి 10 ఫైర్