Home » green-channel government
Kamal Hassan Governance and Economic Agenda : ప్రముఖ విలక్షణ నటుడు, మక్కల్ నీది మయం (MNM) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తన పార్టీ ప్రతిష్టాత్మక ఏడు పాయింట్ల పాలన, ఆర్థిక ఎజెండాను ప్రకటించారు. సినిమా నటుడుగానే కాకుండా రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నించారు. అ�