Home » Green leafy vegetables
కొత్తిమీర, మెంతి, పుదీనా, తోటకూర, గోంగూర, బచ్చలి, చుక్కకూర వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి కనుక రోజువారీ వంటల్లో తప్పనిసరి అయ్యాయి.
వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని ప్రణాళిక బద్ధంగా ఏడాది పొడవునా ఆకుకూరల దిగుబడి వచ్చే విధంగా సాగుచేస్తూ ఉంటారు. వచ్చిన దిగుబడిని చుట్టుప్రక్కల గ్రామాలలో అమ్ముతూ.. ప్రతి రోజు వెయ్యి రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు.
భారతీయ వంటకాలలో పసుపు ప్రధానమైనది. ఇది వృద్ధాప్య వ్యతిరేకతకు నిజమైన సూపర్ స్టార్. పసుపులో క్రియాశీల సమ్మేళనం అయిన కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.
ఆరోగ్యకరమైన సురక్షితమైన ఎంపిక కొబ్బరి నీరు. ఈ నీటిలో ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో మిమ్మల్ని హైడ్రేట్‌గా , చల్లగా ఉంచుతుంది, శక్తి స్థాయిలను పెంచుతుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాల్షియం, ఐరన్ మరియు విటమిన్ స�
ముఖ్యంగా మార్కెట్ లో ఆకు కూరలు నాణ్యత ఉంటేనే ప్రజలు తొందరగా కొనటమే కాదు, మంచి రేటు కూడా పలుకుతుంది. కాబట్టి రైతు అలాంటి నాణ్యత కోసం సకాలంలో కలుపు, ఎరువులు, చీడపీడల నివారణ చేపట్టాలి. ఆకు కూరల్లో ముఖ్యంగా పాలకూర కు మంచి డిమాండ్ ఉంటుంది.
కంటి చూపు మెరుగుపడాలంటే పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తీసుకొనే ఫుడ్ లో A, C, E విటమిన్స్ ఉండేలా చూసుకోవాలని సూచించారు.
కొవిడ్ టీకా వేయించుకున్నారా? అయితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. టీకా దుష్ర్పభావాల నుంచి తొందరగా రిలీఫ్ పొందాలంటే ఈ ఐదు ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు పోషక నిపుణులు..