Home » Green Manure Cultivation
Green Manure Cultivation : నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని, నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతున్నాయి. సూక్ష్మ పోషక లోపాలు తరచుగా కనబడుతున్నాయి. ఉత్పాదకత తగ్గి, ఖర్చు పెరిగిపోతుంది.
వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువుల పైనే ఆధారపడటం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రీయ ఎరువులు వాడక పోవటం వల్ల భూ సారం తగ్గి , దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది.
నేలలను పునరుజ్జీవింప జేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగ, పిల్లిపెసర లాం�
పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పప్పుజాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు వుంటాయి. ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి. వీటిని భూమిలో కలియదున్నినప్పుడు, భూమి గుల్లగా మారి, నేలలోకి నీరు ఇంకే �