green protocol

    పార్టీలకు ఆ ఈసీ వార్నింగ్ : ప్రచారంలో ప్లాస్టిక్ వాడొద్దు

    March 26, 2019 / 05:32 AM IST

    సార్వత్రిక ఎన్నికల సమయాన కేరళలోని తిరువనంతపురం జిల్లా ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణపై ఫోకస్ పెట్టారు. పర్యారణానికి హాని కలగకుండా కఠిన నిర్ణయాలు  తీసుకున్నారు. రాజకీయ పార్టీల నాయకులకు, ఎన్నికల్లో పోటీ అభ�

10TV Telugu News