-
Home » Greenfield Highway
Greenfield Highway
రూటు మారింది.. అమరావతికి గంటన్నరలోపే.. గ్రీన్ఫీల్డ్ హైవే పక్కనే సెమీ బుల్లెట్ ట్రైన్..
March 3, 2026 / 09:45 AM IST
Semi Bullet Train : ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే ఐదేళ్లలోపు పూర్తి చేయాలని పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే ఏఏ గ్రామాల మీదుగా అలైన్మెంట్ వెళ్తుందనే కచ్చితమైన వివరాలతో త్వరలో నోటిఫికేషన్లు వెలవడే అవకాశం ఉంది.