Home » gretor hyderabad
TRS First List : GHMC Election లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది టీఆర్ఎస్. 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసింది. 105 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరోవైపు గ్రేటర్‌లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కేసీఆర్&
తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. వందల సంఖ్యలో వైరస్ బారిన పడుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధానంగా GHMCలో అధికంగా కేసులు నమోదవుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. 2020, జూన్