Trending
-
Home » Groom Ceremony
Groom Ceremony
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్.. ఫొటోలు..
April 27, 2026 / 11:20 AM ISTహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల కావ్య రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఏప్రిల్ 29న జరగనుంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్ ని నిర్వహించారు.