Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్.. ఫొటోలు..
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల కావ్య రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఏప్రిల్ 29న జరగనుంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్ ని నిర్వహించారు.














Bellamkonda Sai Sreenivas
