Home » Bellamkonda Sai Sreenivas
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భైరవం.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్.. ముగ్గురు హీరోలు కలిసి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా భైరవం. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
మీరు కూడా భైరవం టీజర్ చూసేయండి..
తాజాగా నేడు సంక్రాంతి సందర్భంగా భైరవం సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
తాజాగా ఈ సినిమాకు హైందవ అనే టైటిల్ ప్రకటిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ భైరవం. ఈ చిత్రం నుంచి ఓ వెన్నెల పాటను విడుదల చేశారు.
బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో మాత్రం చాలా సినిమాలు ఉన్నాయి.
తాజాగా అనుపమ తెలుగులో మరో సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతి సినిమా యూట్యూబ్ లో హిందీ డబ్ రిలీజ్ అయ్యి భారీ వ్యూస్ సంపాదిస్తుంటాయి.