Bellamkonda Sreenivas Wedding Reception : ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ వెడ్డింగ్ రిసెప్షన్.. హాజరైన సెలబ్రిటీలు.. ఫొటోలు వైరల్..
ఇటీవల ఏప్రిల్ 29న పెళ్లి చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కావ్యరెడ్డి జంట నేడు హైదరాబాద్ లో రిసెప్షన్ వేడుకని జరుపుకున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ కి చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.










































Bellamkonda Sreenivas Wedding Reception












