Home » groom Suryababu
పెళ్లి సంబరం తీరనేలేదు. ఇంటికి కట్టిన మామిడి తోరణాలు పచ్చదనం తగ్గనేలేదు. ఇంటికొచ్చి పెళ్లి అతిథుల సందడి అలాగే ఉంది. వధువు మెడలో కట్టిన పుస్తెల తాడు పసుపు తడి ఆరనేలేదు. ఇంతలోనే పెళ్లి అయిన కొద్ది గంటలకే వరుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలం