ground oil production

    రూ.100 కోట్లు నాకేశాడు : పల్లీ నూనె చీటర్ దొరికాడు

    January 29, 2019 / 12:19 PM IST

    హైదరాబాద్: పల్లీ నూనె పేరుతో కోట్లు కొల్లగొట్టిన గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్‌తో పాటు భాస్కర్ యాదవ్, లంకా ప్రియ, అహల్యరెడ్డి, అనిల్ రెడ్డి, అంజయ్య గౌడ్, సంతోష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుననారు

10TV Telugu News