Home » Group 1 Jobs
తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువును జూన్ 4వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ వాస్తవానికి ఈ గడువు మే31 మంగళవారం రాత్రితో ముగిసింది. అభ్యర్ధుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది
2014లో TSPSC ఏర్పడ్డాక విడుదలైన తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్. గ్రూప్-1 సర్వీసుల్లో మొదటిసారి EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్ అమలు. ఇంటర్వ్యూలు లేకుండానే ఎంపిక. (Group 1 Notification Highlights)