-
Home » Group 1 Prelims
Group 1 Prelims
TSPSC Group 1 Prelims : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ.. టీఎస్పీఎస్సీపై కోర్టు సీరియస్, నోటీసులు జారీ
June 22, 2023 / 06:03 PM IST
TSPSC Group 1 Prelims : పరీక్ష నిర్వహణలో ఖర్చుల విషయం ముఖ్యం కాదంది. పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకున్నారు కదా అని కమిషన్ ను నిలదీసింది.
TSPSC : 15నిమిషాలు దాటితే నో ఎంట్రీ, మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వరు, ఆధార్ మస్ట్.. గ్రూప్-1 పరీక్షకు TSPSC పటిష్ట చర్యలు
June 5, 2023 / 07:21 PM IST
TSPSC : ఉదయం 10 గంటల 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటరల్లోకి అనుమతించేదని లేదని అధికారులు తేల్చి చెప్పారు.
Group 1 Prelims Exam : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని పిటిషన్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
May 23, 2023 / 11:19 PM IST
Group 1 Prelims Exam : అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్ లో.. ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. దీనిపై ఈ నెల 25న హైకోర్టు విచారించనుంది.