-
Home » Group-1 Women officer
Group-1 Women officer
ఆగి వున్న యాసిడ్ లారీని ఢీకొన్న కారు : గ్రూప్ -1 అధికారిణి రాగ మంజీరా దుర్మరణం
December 31, 2019 / 05:08 AM IST
కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఘోరం జరిగింది. ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనుకనుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలోని యాసిడ్ పడి గ్రూప్ -1 అధికారిణి రాగ మంజీరా దుర్మరణం చెందారు. ఇబ్రహీం పట్నం డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాయలం