Home » Group 2 certificate verification
TGPSC Group 2 Update: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను ప్రకటించింది.