Home » Group 2 Mains
రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో 175 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు.
Group 2 Mains Exam : పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఈ పరీక్షను రాసే అవకాశం ఉంది.