Home » Group 2 Mains Exam
గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కోసం ష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లు ఏర్పాటు చేసింది కమిషన్.
Group 2 Mains Exam : పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు.
ఏపీలో గ్రూప్-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించిన తరువాత అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నట్లు సమాచారం.