-
Home » Group 3 Results
Group 3 Results
గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రిజల్స్ట్ విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
December 18, 2025 / 09:31 PM IST
2024లో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్ష జరిగింది. మొత్తం 1388 పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించారు.