Home » Group B
AIIMS Recruitment 2025: ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) 3501 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి,ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లామా, డిగ్రీ పీజీ, పీజీ డిప్తామా, పీహెచ్డీ, టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ అర్హత కలిగినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.