Group B & C

    అస్సాం రైఫిల్స్‌లో గ్రూప్-బి, గ్రూప్-సి ఖాళీల భర్తీ

    October 21, 2023 / 12:16 PM IST

    అభ్యర్ధుల వయోపరిమితి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజుగా గ్రూప్-బికి రూ.200; గ్రూప్-సికి రూ.100 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

10TV Telugu News