Home » Group Captain
పాకిస్తాన్ ను గజగజ వణికించిన భారత వైమానిక దళ గ్రూప్ కమాండర్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అభినందన్‌కు వీర చక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది.