Group CEO at Shreeyam

    ధర్మపోరాట దీక్ష : ఈమె ఎవరో గుర్తు పట్టండి

    February 11, 2019 / 07:26 AM IST

    ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం బాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో ఒకరు హైలెట్‌గా నిలిచారు. తెలుగు తల్లి పాత్రలో వచ్చిన ఆమె అందర్నీ ఆశ్చర్యపరిచింది. చివరకు ఆమె ఎవరో కాదు..టీడీపీ పార్

10TV Telugu News