Home » Group I Notification
అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ తెలిపింది.
తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేశారు.
ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 60 పోస్టులను యాడ్ చేసి 563 పోస్టులతో కొత్తగా టీఎస్పీఎస్సీ..