-
Home » Group Politics
Group Politics
నర్సాపూర్ కాంగ్రెస్లో మూడు ముక్కలాట.. గ్రూపు పాలిటిక్స్కు రీజనేంటి?
గ్రూపు రాజకీయాలతో పార్టీని మరింత దిగజార్చుతున్నారని ఇలాగే కొనసాగితే..మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన స్థాయిల్లో రాకపోవచ్చని కార్యకర్తలు గుసగుసలు పెట్టుకుంటున్నారట.
మేఘారెడ్డి Vs చిన్నారెడ్డి.. కొత్తగా మరో నేత ఎంట్రీ.. పల్లె పోరులో దెబ్బతిన్నారా?
వనపర్తి కాంగ్రెస్లో మూడు ముక్కలాట క్యాడర్కు హెడెక్గా మారిందట. నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలు..కీలక పదవుల్లో ఉండటంతో..క్యాడర్, లీడర్లు మూడు గ్రూపులుగా విడిపోయారట.
BJP: తెలంగాణ బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్.. ఎనిమిది మంది ఎంపీల్లో ఆ ముగ్గురి రూటే సెపరేటు..!
రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సైతం ఈ మూడు గ్రూపుల్లో ఎందులోనూ చేరకుండా తమ సొంత ఇమేజీని పెంచుకునేందుకు పనిచేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
నేతల తీరుతో ఆందోళనలో సీఎం రేవంత్ రెడ్డి? కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది?
కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు పీసీసీకి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయట.
AP politics : మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొత్త బాధ్యతలతో తల పట్టుకున్న మాజీ డిప్యూటీ సీఎం
మొన్నటిదాకా.. డిప్యూటీ సీఎం పదవి కూడా ఉండేది. కానీ.. మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. మొత్తం మారిపోయింది. ఇప్పుడాయనకు కీలకమైన జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే మొదలైందనే చర్చ సాగుతోంది. మూడేళ్లు.. �
Ap Politics : కృష్ణా జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్..నేతలకు చంద్రబాబు క్లాస్
ఎలక్షన్స్ దగ్గరపడుతున్నా.. కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలకు మాత్రం ఎండ్ కార్డ్ పడట్లేదు. ఎవరికి వారు అవతలి వారి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.
ఎమ్మెల్యే గాంధీ వర్సెస్ కార్పొరేటర్లు.. శేరిలింగంపల్లి టీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు
mla AREKAPUDI GANDHI: అధికార పార్టీ అంటే గ్రూపులు కామన్ అయిపోతున్నాయి. అందులోనూ వేరే పార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చిన నాయకులపై ఎప్పటి నుంచో ఉంటున్న లీడర్లకు అసంతృప్తి సహజమే. ఇప్పుడు తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీలో అదే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధ�
పటాన్చెరు కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు, అధిష్టానం మేలుకోకుంటే మనుగడ కష్టమే
patancheru congress: పటానుచెరు…. మినీ ఇండియాను తలపించే నియోజకవర్గం. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం ఈ ప్రాంత పారిశ్రామికవాడలకు వచ్చి స్థిరపడిపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం పూర్తి వైవిధ్యంతో ఉంటుంది. ఇక
ఆ జిల్లాలో టీడీపీని భూస్థాపితం చేయడానికి, వైసీపీలో ఆధిపత్య పోరుని పరిష్కరించడానికి జగన్ మాస్టర్ ప్లాన్
ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఒకటి. పార్టీల కంటే వ్యక్తులు, సామాజికవర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఈ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వెర్సస్ తోట త్రిమూర్తు
ఆ ఎంపీ తీరుతో రగిలిపోతున్న ఎమ్మెల్యే శ్రీదేవి, అసలు వైరం ఎక్కడ మొదలైంది
ఉండవల్లి శ్రీదేవి.. వైద్య వృత్తిలో ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ అసెంబ్లీ స్ధానం నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగి గెలుపొందారు. రాజధాని ప్రాంత పరిధిలోని నియోజకవర్గం కావడంతో శ్రీదేవి తన హవా సాగించాలనుకున్నారు. అక్కడే అసలు సమస్య మొదలైంద