Home » Grow With Me Challenge
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు. సినిమా షూటింగ్స్ లేకపోవడంతో దొరికిన సమయాన్ని వంట నేర్చుకోవడం�